ముగ్గురు ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ధర్మవరం ఏఎస్పీగా అభిషేక్ మహంతి, పాడేరు ఏఎస్పీగా కె. ఫకీరప్ప, జమ్మలమడుగు ఏఎస్పీగా సి.వెంకటప్పల నాయుడు బదిలీ అయ్యారు.
ఈ వార్త మీకు నచ్చిందా?.. నచ్చిన వార్తలను మీ మిత్రులతో కూడా పంచుకోండి.